రోడ్డు పనులను పరిశీలించిన బేబినాయన

0
279

బొబ్బిలి - తెర్లాం రోడ్డు పనులను ఎమ్మెల్యే బేబినాయన శనివారం పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనులు జరగడంతో పనులను పరిశీలించి ఆర్అండ్ బీ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.పనుల్లో నాణ్యత పాటించాలని, పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. రోడ్లు నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని బేబినాయన చెప్పారు. ఆయనతో టీడీపీ నాయకులు ఉన్నారు.

#BOIENA RAJESH

Search
Categories
Read More
Andhra Pradesh
గర్భిణులకు ఆరోగ్య భరోసా – ‘హెచ్‌ఎన్‌వీఎంపీ’ కార్యక్రమం నిర్వహణ
కాకినాడ జిల్లా కొత్తపూడి పీహెచ్‌సీ సెంటర్‌లో సోమవారం ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ...
By Ratna Sekhar 2026-02-18 09:01:03 0 471
Andhra Pradesh
ఎమ్మిగనూరులో పెట్రోల్ డీజిల్ కొరత
ఎమ్మిగనూరు లో పెట్రోల్ డీజిల్ కొరత ఉండటం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల నుండి...
By Boya Dasthagiri 2026-04-20 11:33:56 0 237
Puducherry
Puducherry Strengthens Sports Infrastructure and Youth
Puducherry is enhancing sports infrastructure and youth development through investments in modern...
By Fathima Safa 2026-06-29 09:01:35 0 130
Andhra Pradesh
నేడు విజయవాడ క్యాంప కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి
ఈరోజు రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రజా...
By Benguluri Madhubabu 2026-01-27 12:40:18 0 317
SURAKSHA
హైదరాబాద్: దేశంలోనే అత్యంత సురక్షితమైన డిజిటల్ నగరం
సాంకేతిక పురోగతితో పాటు సైబర్ భద్రతలో హైదరాబాద్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. తెలంగాణ స్టేట్...
By Kalaga Sailaja 2026-06-24 10:39:05 0 101
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com