కడివెళ్ల గ్రామానికి చర్చి ఓపెనింగ్ లో బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి

0
154

ఎమ్మిగనూరు మండలం కడివెళ్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలో నిర్మించిన చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా చర్చిని ప్రారంభించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు దేవుని కృపతో ప్రతి కుటుంబం శాంతి, సంతోషాలతో నిండాలని, సమాజంలో ఐక్యత, సౌహార్దం పెంపొందాలని ఆకాంక్షించారు. విశ్వాసం మనుషులను మంచి మార్గంలో నడిపిస్తూ సమాజ అభివృద్ధికి దోహదం చేస్తుందని తెలిపారు.అలాగే, చర్చి సంఘ సభ్యులు మాట్లాడుతూ చర్చి నిర్మాణానికి ప్రారంభ దశలో ఎమ్మెల్యే గారు ఆర్థిక సహాయం అందించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్, టీడీపీ మండల అధ్యక్షుడు మరియు కమిటీ సభ్యులు, గ్రామ నాయకులు, చర్చ్ సంఘ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Tumme Amo, IPS: A Journey of Courage and Public Service
The Journey Begins  A Police Leader Dedicated to Public Safety Every successful police...
By Fathima Safa 2026-07-22 11:38:51 0 110
Telangana
దినకర్ నగర్‌లో పౌర సమస్యలపై మాజీ కార్పొరేటర్ సందర్శన .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని దినకర్ నగర్, రోడ్ నం. 20లో మాజీ కార్పొరేటర్ శాంతి...
By Sidhu Maroju 2026-04-04 08:20:57 0 489
Telangana
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం..
PM Narender modi .... March 27 Today 6:30 pm 
By Sunka Santhosh 2026-03-27 12:07:27 0 314
Andhra Pradesh
సామర్లకోటలో ఎస్ఐ మౌనిక, ఎంపీడీవోకు సన్మానం
సామర్లకోటలో ఎస్ఐ మౌనిక మరియు ఎంపీడీవో హిమామహేశ్వరి సేవలను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. రాజ్యసభ...
By Ratna Sekhar 2026-03-11 07:41:26 0 1K
Andhra Pradesh
వేదికపై రోడ్డు కోసం విన్నపం సభ ముగిసేలాగా మంజూరు
వేదికపై రోడ్డు కోసం విన్నపం… సభ ముగిసేలోగా మంజూరు    - నిమిషాల్లో పని పూర్తి...
By Rajini Kumari 2025-12-17 09:12:58 0 269
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com