రేపు ఎల్లుండి ఈ జిల్లాలో వర్షాలు పడే సూచన ఉంది.....

0
178

రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వర్షాలు!

 

 భారత్ ఆవాజ్  న్యూస్: TG: రాష్ట్రంలో మరికొన్ని రోజులు అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు కొనసాగుతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లుండి రంగారెడ్డి, HYD, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్, భువనగిరి తదితర జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉంది కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండాలి ధాన్యం తరవకుండా చూసుకోవాలి... దుగ్గొండి  మండలం రిపోర్టర్ జి రాము .

Search
Categories
Read More
Madhya Pradesh
Madhya Pradesh Expands Digital Governance and Services
Madhya Pradesh is advancing digital governance by expanding online citizen services,...
By Fathima Safa 2026-06-30 08:30:02 0 80
Andhra Pradesh
Mnrega పేరు మార్పు స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత చీకటి రోజు వైఎస్ షర్మిల రెడ్డి Apcc చీఫ్
Scroll    విజయవాడ    వైఎస్ షర్మిలా రెడ్డి APCC చీఫ్    -...
By Rajini Kumari 2025-12-18 07:45:22 0 221
Andhra Pradesh
ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఎక్స్ గ్రేషియా
ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఎక్స్ గ్రేషియా, బీమా కలిపి మొత్తం...
By Chennaiah Kati 2026-07-14 03:29:36 1 201
Telangana
"తెలంగాణ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: ఉద్యోగాల వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు!
హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఒక...
By Sidhu Maroju 2026-05-19 08:31:34 0 269
Andhra Pradesh
పిల్లల ఎదుగుదలలో పోషకాహారం కీలకం – డాక్టర్ ఉమాకాంత్ సూచనలు
రాజమండ్రి: చిన్నపిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలలో సరైన ఆహారపు అలవాట్లు ఎంతో కీలకమని రాజమండ్రిలోని శ్రీ...
By Ratna Sekhar 2026-03-11 03:42:40 0 421
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com