రేపు ఎల్లుండి ఈ జిల్లాలో వర్షాలు పడే సూచన ఉంది.....
Posted 2026-05-03 09:59:21
0
179
రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వర్షాలు!
భారత్ ఆవాజ్ న్యూస్: TG: రాష్ట్రంలో మరికొన్ని రోజులు అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు కొనసాగుతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లుండి రంగారెడ్డి, HYD, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్, భువనగిరి తదితర జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉంది కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండాలి ధాన్యం తరవకుండా చూసుకోవాలి... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అన్నమయ్య : మొదటి విడత ఫలితాలు విడుదల
బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం12(1)(C) ప్రకారం 2026-27విద్యా సంవత్సరానికి ప్రైవేట్...
మంచిర్యాల జిల్లాలో నలుగురు ఎస్సైలు బదిలీ..
జిల్లాలో నలుగురు ఎస్సైలు బదిలీ చేస్తూ రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. నా...
🌹🌹🌹 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు సామాన్యులకు, శ్రామికులకు ఆకలి తీర్చడానికి అత్యంత ప్రజాధరణ పొందిన పథకం అన్న క్యాంటీన్ ఈరోజు అన్న క్యాంటీన్ ఓపెనింగ్
🌹🌹🌹 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు సామాన్యులకు, శ్రామికులకు ఆకలి తీర్చడానికి అత్యంత ప్రజాధరణ...
AP SSC Hall Tickets: ఏపీలో టెన్త్ హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్.. ఇక పరీక్షా కేంద్రం వెతకడం ఈజీ!
క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సులభంగా పరీక్షా కేంద్రం గుర్తింపు
విద్యార్థుల ఇబ్బందుల నివారణకు...
AI Cameras Drones Make Tamil Nadu Roads Safer for All DriversSafeRoads
: Tamil Nadu Traffic Police uses AI CCTV and drones to reduce road accidents. Cameras auto-detect...