అన్నమయ్య జిల్లాకు ఎనిమిదవ స్థానం.
Posted 2026-05-02 03:59:47
0
146
సార్వత్రిక విద్యాపీఠం విడుదల చేసిన ఓపెన్ స్కూల్ ఫలితాల్లో అన్నమయ్య జిల్లా పదిలో 8వ స్థానం, ఇంటర్‌లో 11వ స్థానంలో నిలిచిందని డీఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు. పదో తరగతికి 560 మంది హాజరు కాగా 125 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌లో 1632 మందికి 686 మంది పాసయ్యారు. ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లమెంటరీ పరీక్షల ద్వారా తిరిగి రాసుకునే అవకాశం ఉందని డీఈవో తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మైనర్ బాలురు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులే బాధ్యులని ఆయన హెచ్చరించారు
పుంగనూరు పట్టణంలో సీఐ సుబ్బరాయుడు, సిబ్బంది కలిసి శనివారం వాహనాల తనిఖీని నిర్వహించారు. జిల్లా...
Chandigarh’s Speed Limit Signs Under Scanner After Major Errors Found
In a recent city-wide audit, the Chandigarh traffic police found alarming inconsistencies in...
పంటల బీమాకు 31 వరకు అవకాశం
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రుణం పొందిన వరి, మొక్కజొన్న రైతులు పంటల బీమా నమోదును ఆగస్టు...
Bhogapuram airport ready to inauguration
ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారమవబోతోంది. రాష్ట్ర చరిత్రలో మరో సువర్ణాధ్యాయం ఆవిష్కృతమవబోతోంది....
రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి రైజింగ్ రాయలసీమ సదస్సు
ప్రెస్ నోట్
—————
రాయలసీమ పారిశ్రామికాభివృద్ధికి...