అన్నమయ్య జిల్లాకు ఎనిమిదవ స్థానం.

0
147

సార్వత్రిక విద్యాపీఠం విడుదల చేసిన ఓపెన్ స్కూల్ ఫలితాల్లో అన్నమయ్య జిల్లా పదిలో 8వ స్థానం, ఇంటర్‌లో 11వ స్థానంలో నిలిచిందని డీఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు. పదో తరగతికి 560 మంది హాజరు కాగా 125 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌లో 1632 మందికి 686 మంది పాసయ్యారు. ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లమెంటరీ పరీక్షల ద్వారా తిరిగి రాసుకునే అవకాశం ఉందని డీఈవో తెలిపారు.

Search
Categories
Read More
SURAKSHA
Gopesh Agrawal IPS: Leading Kerala with Vision and Valor
Gopesh Agrawal, IPS – A Leader Committed to Justice and Public Service...
By Fathima Safa 2026-07-10 10:29:30 0 160
Telangana
జగిత్యాల : ట్రాక్టర్ మీద పడి డ్రైవర్ మృతి
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లలో మంగళవారం విషాదం జరిగింది. ట్రాక్టర్ డ్రైవర్ గౌరీ గంగయ్య(...
By Sunka Santhosh 2026-07-07 17:56:06 0 274
Andhra Pradesh
మదనపల్లి: సమిష్టి కృషితో జలధార విజయం – కలెక్టర్.
మంగళవారం మదనపల్లిలో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, జలధార ప్రాజెక్టు...
By Pagadala Venkateswar 2026-04-01 04:49:40 0 193
Andhra Pradesh
Rajendra Prasad: సినీ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లకు 'పద్మశ్రీ'... మొత్తం 113 మంది 'పద్మశ్రీ'ల జాబితా ఇదిగో!
  Rajendra Prasad: సినీ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లకు 'పద్మశ్రీ'... మొత్తం 113 మంది...
By Pagadala Venkateswar 2026-01-26 06:55:46 0 203
Andhra Pradesh
మదనపల్లిలో పట్టపగలే భారీ చోరీ.
మదనపల్లెలో శుక్రవారం పట్టపగలే దొంగలు ఓ ఇంటిపై దాడి చేసి, తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు....
By Pagadala Venkateswar 2026-01-31 05:44:18 0 185
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com