జలధార పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి: కలెక్టర్.
Posted 2026-05-02 02:37:43
0
132
అన్నమయ్య జిల్లాలో చేపట్టిన జలధార 100 రోజుల కార్యక్రమంలో భాగంగా 4,938 పనులు ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం తెలిపారు. నిర్దేశిత గడువులోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మదనపల్లె కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జల వనరులు, డ్వామా, భూగర్భ జలాలు, రెవెన్యూ, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో పురోగతిని సమీక్షించారు. జలధార యాప్‌లో పనుల వివరాలు తక్షణమే నమోదు చేయాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Tamil Nadu Police Heroes Rescue People During Flood Emergency Operations
: During northeast monsoon floods, Tamil Nadu Police acts as first responder. Officers use boats...
Be the Voice. Join the Awaaz.
Be the Voice. Join the Awaaz.
Change doesn't happen by watching from the sidelines. It happens...
దేశ ప్రజలు కు రాష్ట్ర పతి, ప్రధాని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
దేశ ప్రజలు కు రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము,, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నూతన సంవత్సర...
మహిళల అక్రమ రవాణాను అరికట్టండి
*మహిళల అక్రమ రవాణాను అరికట్టండి – వారి రక్షణను బలోపేతం చేయండి*
*- రాష్ట్ర మహిళా కమిషన్...
నిజామాబాద్.SFS పాఠశాల సైన్స్ ఫెయిర్ నిర్వాహణ
నిజామాబాద్.ఎస్ఎఫ్ఎస్ స్కూల్ లో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఇ కారయక్రమంలో పాలు పఠశాలల...