హోంగార్డుల గొడవలో కారు దగ్ధం: పోలీసుల విచారణ
Posted 2026-05-01 12:23:09
0
188
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, పెద్ద ఎల్లకుంట్ల పంచాయతీ చిప్పిలేవారిపల్లి గ్రామంలో గురువారం రాత్రి హోంగార్డులు ముని, హరిబాబుల మధ్య జరిగిన గొడవలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో హోంగార్డు మునికి చెందిన కారును ప్రత్యర్థులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో అది పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై చౌడేపల్లి పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం 10:30 గంటలకు వెలుగులోకి వచ్చింది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Ham Radio Journalists: The Ultimate Off-Grid Network
When massive floods sever all fiber-optic cables, journalists who hold amateur (Ham) radio...
పెద్దపెల్లి జిల్లా : గోదావరిఖని లారీ లో ఎగిసిపడ్డ మంటలు..!
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోనే గంగానగర్ పెట్రోల్ బంక్ ముందు పార్కింగ్ చేసి ఉన్న ఒక లారీలో...
రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల సమావేశానికి ఎమ్మెల్యే వేగేశన ను ఆహ్వానిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర
ఏప్రిల్ 19 వ తేదీన బాపట్ల లోని అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కల్యాణ మండపంలో రాష్ట్ర స్థాయిలో మాజీ...
CM Vows Strict Action After Park Circus Violence
Chief Minister Suvendu Adhikari issued a stern warning today, stating that attacks on security...
"అల్వాల్ ఫైర్ స్టేషన్‌కు గ్రీన్ సిగ్నల్ దిశగా అడుగులు.. అధికారులతో ఎమ్మెల్యే చర్చలు.|
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా : నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు మరింత వేగం తీసుకురావాలనే...