రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల సమావేశానికి ఎమ్మెల్యే వేగేశన ను ఆహ్వానిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర
Posted 2026-04-11 09:33:01
0
196
ఏప్రిల్ 19 వ తేదీన బాపట్ల లోని అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కల్యాణ మండపంలో రాష్ట్ర స్థాయిలో మాజీ సైనికులకు జరగబోవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం యొక్క ప్రధమ ఆవిర్భావ వార్షికోత్సవానికి ఆహ్వానిస్తూ, ఆహ్వాన పత్రిక ను బాపట్ల శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు కి అందిస్తున్న మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు.
కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్టా ఆదిశేషా రెడ్డి, ఉపాధ్యక్షులు చలికొండ వెంకట కృష్ణారావు, ట్రెజరర్ పి యల్లమంద, స్టేట్ కమిటీ గౌరవ సలహాదారులు సుంకర శేషగిరి రావు,సీనియర్ మాజీ సైనికులు తోట దుర్గారావు, డి వెంకటేశ్వర్లు మొదలగు వారు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Rijiju Cautions Rahul Gandhi Over 'Anti-National' Remarks in Parliament
Rijiju Cautions Rahul Gandhi Over 'Anti-National' Remarks in Parliament
Parliamentary Affairs...
హన్మకొండ జిల్లా శాయంపేటలో ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మ దగ్ధం
రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్ పై అత్యంత హేయంగా, అవమానకరంగా దూషిస్తూ, కించపరిచిన...
Sushmitha Joins Durga Temple Board.|
● Andhra Pradesh Government issues official order
● Chiranjeevi’s daughter to assist...
Guardian of Law: The Inspiring Journey of IPS Shri Narsimha N. Komar
From Engineering Roots to Excellence in Policing: How a Tech-Savvy Officer is Redefining Modern...
కియా ఈవీ హబ్, విశాఖలో ఎక్స్‌పోర్ట్ సెంటర్.. కొరియాలో మంత్రి లోకేశ్ కీలక భేటీలు.
ఏపీలో ఈవీ, హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని విస్తరించాలని కియాకు లోకేశ్ ప్రతిపాదన
విశాఖ...