పుంగునూరు నియోజకవర్గం:సదుం మండలంలో పర్యటించిన డివిజనల్ డెవలప్మెంట్ అధికారి
Posted 2026-04-30 11:27:08
0
122
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో బుధవారం డివిజనల్ డెవలప్మెంట్ అధికారి లక్ష్మీపతి పర్యటించారు. పంచాయతీ అభివృద్ధి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, వేసవి దృష్ట్యా గ్రామాలలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇంటింటి చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కల్పించాలని, స్వచ్ఛ పథంలో భాగంగా ప్రతి బుధవారం గ్రామాల్లో ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న చెత్తను తొలగించాలని ఆదేశించారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
'Drug-Free Karnataka' Initiative
The Karnataka Police have launched an intensive campaign to eradicate the drug menace across the...
మదనపల్లి లో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు: కలెక్టర్.
మదనపల్లి పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని...
Censoring Satire: The IT Rules and Meme Takedowns
The Indian government’s aggressive use of IT Rules to demand the takedown of political meme...
గొట్టిపాటి రవికుమార్ పల్నాడు జిల్లా మంత్రి కామెంట్స్
*అమరావతి*
*గొట్టిపాటి రవికుమార్, పల్నాడు జిల్లా ఇన్చార్జ్ మంత్రి*
*పల్నాడు...
Kerala Strengthens Cultural Heritage Conservation Efforts
Kerala continues to strengthen its cultural heritage conservation initiatives through the...