సుల్తానాబాద్ : ఎలిగేడు లో వడదెబ్బతో రైతు మృతి..!

0
213

ఎలిగేడు మండలంలోని లాలపల్లి గ్రామానికి చెందిన మల్లారెడ్డి వడదెబ్బతో మృతి చెందాడు. కుడుము సభ్యులు వివరాల ప్రకారం... కోతల  సమయంలో వారం రోజులుగా ఎండలో వ్యవసాయ పనులు చేసి ఉండగా తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావంతో ఎండ దెబ్బ కొట్టి బుధవారం మరణించాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. నృత్యదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వివేకా హత్య కేసులో ఈడీ ఎంట్రీ: రూ. 40 కోట్ల డీల్‌పై అప్రూవర్ దస్తగిరి విచారణ.
  దర్యాప్తును వేగవంతం చేసిన ఈడీ గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి తదితరుల మధ్య రూ.40 కోట్ల డీల్...
By Pagadala Venkateswar 2026-09-03 12:45:14 0 120
Andhra Pradesh
బ్యాగులో బంగారం, నగదు, ఆస్తిపత్రాలు.. తిరుమలలో పొగొట్టుకున్న బ్యాగు భక్తులకు తిరిగి అప్పగింత.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల పట్ల టీటీడీ సిబ్బంది మరోసారి తమ నిజాయతీని, సేవాభావాన్ని...
By Pagadala Venkateswar 2026-08-29 05:48:28 0 81
Bharat Aawaz
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎస్ ఐ ఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివోజింగ్ ప్రక్రియ
*ఈ రోజు అనగా (09-07-2026) గురువారం   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న *"SIR" (Special...
By Benguluri Madhubabu 2026-07-09 12:28:09 0 165
Andhra Pradesh
మదనపల్లి: మద్యం మత్తులో కారు ఢీ – యువకుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లి పట్టణంలో మంగళవారం మద్యం మత్తులో కారు నడిపిన ఇద్దరు యువకులు స్కూటర్‌ను ఢీకొని ఓ...
By Pagadala Venkateswar 2026-02-03 12:41:28 0 199
Andhra Pradesh
బాధిత కుటుంబాలతో మాట్లాడి ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబు
వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో గాయపడిన బాధితులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి...
By Ratna Sekhar 2026-02-28 19:14:17 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com