సుల్తానాబాద్ : ఎలిగేడు లో వడదెబ్బతో రైతు మృతి..!
Posted 2026-04-29 17:04:45
0
212
ఎలిగేడు మండలంలోని లాలపల్లి గ్రామానికి చెందిన మల్లారెడ్డి వడదెబ్బతో మృతి చెందాడు. కుడుము సభ్యులు వివరాల ప్రకారం... కోతల సమయంలో వారం రోజులుగా ఎండలో వ్యవసాయ పనులు చేసి ఉండగా తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావంతో ఎండ దెబ్బ కొట్టి బుధవారం మరణించాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. నృత్యదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
CMతో కలెక్టర్ నిశాంత్ కుమార్ అల్పాహార విందు: అభివృద్ధిపై చర్చ.
గురువారం అమరావతి సచివాలయంలో జరుగుతున్న ఆరు జిల్లాల కలెక్టర్ల సదస్సులో భాగంగా, ముఖ్యమంత్రి...
అడవిరమణ, కొడుకుపై మహిళ ఫిర్యాదు: ఫోటో విషయంలో దాడి ఆరోపణ
చౌడేపల్లి మండలం చారాల గ్రామంలో కన్యాకుమారి అనే మహిళ తనపై అడవిరమణ, అతని కుమారుడు జనార్ధన్ దాడి...
ప్రతి బీఎల్‌ఓ బాధ్యతాయుతంగా పనిచేయాలి: రామసముద్రం ఎంపీపీ
రామసముద్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వైఎస్ఆర్సిపి మండల ఎంపీపీ...
హన్మకొండ లో ఇందన్న సెగ... బంకుల వద్ద బారులు
భరత్ ఆవాజ్ ప్రతినిధి: అంతర్జాతీయ పరిమాణలా నేపథ్యంలో హన్మకొండ లో ఇందన కొరత...
భూ వివాదం: కలెక్టర్ ఆదేశాలున్నా న్యాయం చేయని అధికారులు.
అన్నమయ్య జిల్లా కలికిరిలో భూ వివాదంలో బాధితులు మదనపల్లె ప్రెస్ క్లబ్‌లో మంగళవారం తమ ఆవేదన...