అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు : మంత్రి వివేక్ వెంకటస్వామి
Posted 2026-04-29 11:00:38
0
206
మంచిర్యాల జిల్లా : చెన్నూరు మండలం బావురావుపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎగుడ శేఖర్ ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి తో పాటు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కలిసి పాల్గొన్నారు,
నిరుపేదల కోసమే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకం సత్ఫలితాలను ఇస్తోంది, నిరుపేదలు సంతోషంగా ఉన్నారు అన్నారు,
అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం అనే సంకల్పంతో ముందుకు సాగుతాం అన్నారు, ఇ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రకృతి సాగు రైతు రోశయ్య కు చంద్రబాబు నాయుడు ప్రశంసలు
*ప్రకృతి సాగు రైతు రోశయ్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంస*
*75 సెంట్లలో 52 రకాల...
పుంగునూరు నియోజకవర్గం : అగ్నిప్రమాదంలో 140 చెట్లు దగ్ధం
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో గురువారం ఖలీల్ సాహెబ్ కు చెందిన రెండు ఎకరాల మామిడి తోటలో...
పుంగనూరు న్యాయవాదుల సంఘం బాధ్యతలు స్వీకరణ, న్యాయమూర్తుల నియామకంపై వినతి
అన్నమయ్య జిల్లా పుంగనూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షులుగా సీనియర్ న్యాయవాది విజయకుమార్, ప్రధాన...
Sujata Saunik: Leading Maharashtra with Vision & Integrity
India's first woman Chief Secretary of Maharashtra, Sujata Saunik, IAS, has redefined public...
🛡️ Even a Suspect Has Rights – Bombay High Court Upholds Constitutional Protection
In a landmark move that reinforces the spirit of the Indian Constitution, the Bombay High...