హనుమాన్ జంక్షన్ లో అభయాంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు

0
271

ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు హనుమాన్ జంక్షన్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామివారి దర్శనం చేసుకున్నారు మంత్రికి స్వాగతం పలికిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఆలయ పూజారులు కూర్నపుంభం స్వాగతం పలికి ఆశీర్వదించిన అందజేశారు అనంతరం మంత్రి స్వామివారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు అభివృద్ధి కోసం వేడుకున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు నాయకులు పాల్గొన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
వాటర్ ట్యాంక్ వాహనం బోల్తా
వాటర్ ట్యాంక్ వాహనం విశాఖ కలెక్టర్ ఆఫీస్ ముందు నాలుగు రోడ్ల కూడలి లో డివై డ రు విరిగి గంట సేపు...
By Mobbu Venkatramana 2026-02-20 14:29:03 0 294
Telangana
Cabinet meeting
నేడు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ Revanth Reddy అధ్యక్షతన నేడు మధ్యాహ్నం 3 గంటలకు...
By G k Nookala 2026-02-23 05:15:03 0 212
SURAKSHA
Architect of Safe Havens: The Inspiring Legacy of IPS Ashok Kumar
From IIT Tech Roots to Top Cop: How an Academic Visionary Transformed Humane Policing and...
By Kalaga Sailaja 2026-07-27 06:32:33 0 397
SURAKSHA
సైబర్ నేరగాళ్లకు చెక్: తెలంగాణ పోలీసుల కొత్త వ్యూహం
స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయిపోతున్న రోజులివి. ఇలాంటి డిజిటల్ దొంగల ఆట...
By Kalaga Sailaja 2026-06-25 07:48:36 0 365
Andhra Pradesh
Chittoor: ఐరాల మండలం చిన్న వెంకటాంపల్లి శివాలయంలో వింత ఘటన వెలుగుచూసింది. శివలింగంపై నూనె పోస్తే పాలుగా మారుతుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
ఐరాల మండలం చిన్న వెంకటాంపల్లి సమీపంలోని ఓ శివాలయంలో చోటుచేసుకుంటున్న విశేష ఘటన భక్తులను...
By Pagadala Venkateswar 2026-07-21 09:51:32 0 122
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com