ఆంధ్రప్రదేశ్ అమరావతిని రాజధానిగా ఖరారు
Posted 2026-04-02 16:02:40
0
194
అందరికీ నమస్కారం.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో చట్టబద్ధత కోసం ప్రవేశపెట్టిన బిల్లుకు సంపూర్ణ మద్దతు లభించిన సందర్భంగా...
నేడు అనగా ది.02.04.2026న గురువారం నాడు సాయంత్రం 5 గంటలకు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయం నుంచి గొల్లపూడి వన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించబడును.
ఈ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పాల్గొననున్నారు.
ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన ప్రార్థన.
గౌరవ మీడియా మిత్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కవర్ చేయాలని విజ్ఞప్తి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రాష్ట్ర యువ రత్న నందమూరి బాలకృష్ణ క్యాలెండర్ ఆవిష్కరణ
యువరత్న నందమూరి బాలకృష్ణ 2026 క్యాలెండర్ ని ఆవిష్కరించిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె...
పుంగనూరు:బోయకొండ గంగమ్మను దర్శించుకున్న పోలీసు ఉన్నతాధికారులు.
శుక్రవారం, చౌడేపల్లి మండలం, దిగువపల్లిలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయాన్ని అన్నమయ్య జిల్లా డి ఐ జి...
గోదావరి ప్రక్షాళనకు కేంద్రం భారీ నిధులు.. పవన్ కల్యాణ్ చర్యలపై సోము వీర్రాజు ప్రశంసలు!.
గోదావరి ప్రక్షాళనకు కేంద్రం భారీ నిధులు.. పవన్ కల్యాణ్ చర్యలపై సోము వీర్రాజు ప్రశంసలు!...
పుంగనూరు: నియోజకవర్గంలో సంతోషాల మధ్య భోగి పండుగ జరుపుకుంటున్నారు.
ప్రజలు అత్యంత సంబరంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి ఒకటి. ఇప్పటికే పల్లెలు సంక్రాంతి శోభతో...
దేవినేని అవినాష్ కామెంట్స్ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు
*దేవినేని అవినాష్ కామెంట్స్*
*NTR జిల్లా వైసీపీ అధ్యక్షులు*
ప్రభుత్వ మెడికల్...