జలధార ప్రాజెక్టుపై కేంద్ర బృందం అన్నమయ్య జిల్లాలో పర్యటన.

0
213

జలధార ప్రాజెక్టుపై అధ్యయనం చేసేందుకు కేంద్ర భూగర్భ జల బోర్డు ఇంజనీర్లతో కూడిన బృందం ఈనెల 16న అన్నమయ్య జిల్లాకు రానుంది. కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో విజయవంతంగా అమలు అవుతున్న ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని యోచిస్తోంది. ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేసే దిశగా అధ్యయనం చేపట్టేందుకు ఈ బృందం 16, 17 తేదీల్లో రెండు రోజుల పాటు పర్యటించి ప్రాజెక్టు అమలు తీరును పరిశీలించనుంది.

Search
Categories
Read More
Telangana
ఇంటికి వెళ్లి పరామర్శించి నా మేయర్ దర్ని మధుకర్
   మంచిర్యాల: జూన్ 26 మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32 వ డివిజన్ కు...
By Pinnehasan Odela 2026-06-26 13:48:40 0 193
BMA
Reverse-Engineering AI: Newsrooms Auditing Black Boxes
When tech companies refuse to reveal their source code under trade-secret protections, data...
By JoinBMA 2026-08-25 07:37:51 0 204
Telangana
BRS నీ పాతాళానికి తోకటమే ఎన్. టీ. ఆర్ కి నిజమయిన నివాళి: సీఎం
నిన్న ఖమ్మం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్. టీ .ఆర్ వర్థంతి నేపధ్యంలో...
By Krishna Balina 2026-01-19 04:07:35 0 410
Andhra Pradesh
శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్.
శక్తి యాప్ ద్వారా యువతిని రక్షించిన మంగళగిరి గ్రామీణ పోలీసులు పోలీసుల పనితీరును ట్విట్టర్...
By Pagadala Venkateswar 2026-04-27 06:15:37 0 137
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com