కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆరెకుల సంఘం నాయకులు.,..

0
177

మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిని కలిసిన ఆరె సంక్షేమ సంఘం నాయకులు

ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చెట్టుపెల్లి గారి ఆధ్వర్యంలో సంఘం నాయకులు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆరె కులస్తులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వివరించారు.

ఈ సందర్భంగా స్పందించిన శ్రీమతి స్వర్ణ గారు, ఆ సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, ముఖ్యమంత్రి గారి అపాయింట్ మెంటు తీసుకొని ఆరె సంక్షేమ సంఘం నాయకులతో కలిసి చర్చించి వాటి పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు...

ఆమె ఇచ్చిన హామీ పట్ల సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు....

ఈ కార్యక్రమంలో ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ జెండా రాజేష్, దుమాల సుధాకర్, కుడ్ల మనోహర్ రావు, నర్సింగ రావు, యుగంధర్, నాగేశ్వర్ రావు, రఘు,కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు..... భారత్ అవాజ్ న్యూస్ దుగ్గొండి రిపోర్టర్ జి .రాము

Search
Categories
Read More
Assam
Critical Flood Situation Grips Six Districts in Assam
Assam is currently facing a dire flood crisis, with relentless waters impacting over 46,000...
By Lokeshwari Panthadi 2026-07-01 09:38:25 0 105
Andhra Pradesh
మరో బి ఆర్ టి ఎస్ ఉద్యమం తప్పదు యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జాబీర్
రాయచోటి ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యం వహించి రాజ్యాంగబద్ధంగా అమలు చేయాల్సిన పన్నెండవ పిఆర్సి...
By Benguluri Madhubabu 2026-03-24 11:49:05 0 255
Andhra Pradesh
నేడు ఏపీ కేబినెట్ భేటీ ..ఈ కీలక అంశాలపై చర్చ.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో...
By Pagadala Venkateswar 2026-04-10 05:59:06 0 143
Andhra Pradesh
పుంగనూరు: యర్రాతివారిపల్లెలో ఇరుముడి చెల్లించిన పెద్దిరెడ్డి మరియు కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది.
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం యర్రాతివారి పల్లి అయ్యప్ప స్వామి ఆలయంలో మాజీ మంత్రి, పుంగనూరు...
By Kothuru Murali 2026-01-15 06:01:35 0 204
Andhra Pradesh
రాష్ట్ర ప్రజలకి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన_ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
రాష్ట్ర ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడ్చిన 20 25 సంవత్సరంలో కోటైన ప్రభుత్వం పాలన...
By John Baji 2026-01-01 02:58:16 0 368
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com