జర్నలిస్టుల సమస్యలపై ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ ఎన్నికల ఏకగ్రీవం.
Posted 2026-04-27 05:45:01
0
128
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆదివారం ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ జిల్లా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, ఇంటి స్థలాలు, పింఛను, వైద్య సౌకర్యాలు, రైల్వే పాస్‌లు, పిల్లలకు ఉచిత విద్య కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులపై దాడుల నివారణకు ప్రత్యేక చట్టాలు, అక్రిడిటేషన్‌లో పారదర్శకత అవసరమని తెలిపారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా రమేష్ రాయల్, ప్రధాన కార్యదర్శిగా హిదాయతుల్లా, ఏపీ బీజేఏ అధ్యక్షుడిగా రెడ్డి ప్రసాద్ ఎన్నికయ్యారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Controller and auditor general of India (CAG)
ఒక పథకం ప్రకారం జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేసేందుకు...
రాయలసీమలో రైతుల ఇబ్బందులు: వర్షం తక్కువ, ధరలు కుదిరలేక |
రాయలసీమలో రైతుల ఇబ్బందులు: వర్షం తక్కువ, ధరలు కుదిరలేక
రాయలసీమ ప్రాంతంలో వర్షాలు తక్కువగా పడటంతో...
Shri Vinod P. Kavle: A Visionary IAS Driving Public Service
An AGMUT cadre officer whose administrative excellence reflects dedication, integrity, and...
విద్యార్థినికి బెదిరింపు
విశాఖ పట్నంలోని రామనగర్ నందు గల సెవెన్ హిల్స్ నర్సింగ్ స్కూల్ యజ మాన్యం తన స్కూల్ లో నర్సింగ్...
అన్నమయ్య జిల్లాకు ఎనిమిదవ స్థానం.
సార్వత్రిక విద్యాపీఠం విడుదల చేసిన ఓపెన్ స్కూల్ ఫలితాల్లో అన్నమయ్య జిల్లా పదిలో 8వ స్థానం,...