జర్నలిస్టుల సమస్యలపై ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ ఎన్నికల ఏకగ్రీవం.

0
127

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆదివారం ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ జిల్లా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, ఇంటి స్థలాలు, పింఛను, వైద్య సౌకర్యాలు, రైల్వే పాస్‌లు, పిల్లలకు ఉచిత విద్య కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులపై దాడుల నివారణకు ప్రత్యేక చట్టాలు, అక్రిడిటేషన్‌లో పారదర్శకత అవసరమని తెలిపారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా రమేష్ రాయల్, ప్రధాన కార్యదర్శిగా హిదాయతుల్లా, ఏపీ బీజేఏ అధ్యక్షుడిగా రెడ్డి ప్రసాద్ ఎన్నికయ్యారు.

Search
Categories
Read More
Uttarkhand
Uttarakhand Strengthens Women and Social Welfare
Uttarakhand continues to strengthen women’s empowerment and social welfare through...
By Fathima Safa 2026-06-27 09:52:50 0 75
Entertainment
India enter T20 world Cup final
టీ20 వరల్డ్‌ కప్‌: ఫైనల్‌లోకి భారత్‌ 🏏🇮🇳 టీ20 వరల్డ్‌ కప్‌ రెండో...
By G k Nookala 2026-03-05 17:40:08 0 172
Telangana
ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా చాపిడి సురేష్
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా...
By Chunarkar Jagadeesh 2026-07-03 08:09:31 0 253
Andhra Pradesh
జీడి మామిడి తోటల్లో ఏనుగుల సంచారం
గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లోని జీడి మామిడి తోటల్లో మంగళవారం ఉదయం ఏనుగుల...
By Boiena Rajesh 2026-04-28 03:03:43 0 224
Andhra Pradesh
ఘనంగా రాజా వెంకటాద్రి నాయుడు జయంతి వేడుకలు.
అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతి వేడుకలు...
By Pagadala Venkateswar 2026-04-28 03:39:21 0 132
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com