బ్లాక్ స్పాట్స్ పరిశీలించిన అధికారులు
Posted 2026-04-09 01:17:22
0
199
సాలూరులో తరచూ ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్స్ను ట్రాన్స్పోర్ట్ పోలీస్, R&B అధికారులు సంయుక్తంగా పరిశీలించారు. బుధవారం మామిడిపల్లి జంక్షన్, గాంధీజీ జంక్షన్, బైపాస్ రోడ్డు కూడలిలో తనిఖీలు చేపట్టారు. స్పీడ్ లిమిట్, ప్రమాద ప్రాంతం, మలుపు సూచిక అనే బోర్డులు ఏర్పాటు చెయ్యడం, రోడ్డు పక్కన ఉన్న పొదలు తొలగించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో సీఐ అప్పలనాయుడు, వెహికల్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు.
#RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
టిడిపి వర్క్ షాప్ లో పాల్గొన్న రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగువాసి ప్రసాద్ బాబు
ఈరోజు మంగళగిరిలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు సమావేశంలో పాల్గొన్న రాజంపేట...
మదనపల్లి: అధికారి కారు ఢీకొని ముగ్గురికి గాయాలు.
అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రాచవీటివారిపల్లికి చెందిన...
Sikkim Celebrates 6th Gwala Diwas: Honoring Dairy Farmers
Sikkim recently marked a significant milestone by celebrating the 6th Gwala Diwas on July 1, a...
తల్లికి వందనం కోసం NPCI లింక్ చేయాలి
తల్లికి వందనం పథకం ప్రయోజనాల కోసం అర్హులైన ఎస్సీ ఇంటర్ విద్యార్థులు తమ బ్యాంకు/పోస్టల్ ఖాతాలను...
పెంచిన బడ్జెట్ కేటాయింపుల్లో రైల్వే శాఖకు అభివృద్ధి ప్రోత్సాహం
SCR BZA PR No.296 తేదీ: 07 ఫిబ్రవరి , 2026
*పెంచిన బడ్జెట్ కేటాయింపులతో ఆంధ్రప్రదేశ్...