శ్రీ కంఠమహేశ్వర విగ్రహం ప్రతిష్టాపన. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.....

0
391

నల్లబెల్లి, ఏప్రిల్ 26. భారత్ అవాజ్ న్యూస్..

రాంపూర్, గొల్లపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ కంఠ మహేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు, గౌడ సంఘం ప్రతినిధులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు....

వివిధ గ్రామాల సర్పంచులు మరియు వార్డు సభ్యులు మాజీ సర్పంచులు మాజీ ఎంపిటిసిలు పాల్గొన్నారు...

Search
Categories
Read More
Telangana
శబరిమల యాత్రలో విషాదం
శబరిమల యాత్రలో విషాదం., మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటకు చెందిన దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి....
By Pinnehasan Odela 2026-01-16 09:09:19 0 312
Andhra Pradesh
కేజీబీవి లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
 చింతూరు న్యూస్ :- జిల్లా చింతూరు మండల కేంద్రంలోని కేజీబీవి పాఠశాల మరియు కళాశాల నందు 6వ...
By Shyamala Yadagiri 2026-03-14 05:26:27 0 366
SURAKSHA
Vaibhav Saxena IPS: A Visionary Leader in Modern Policing
Vaibhav Saxena, IPS – Leading with Integrity, Innovation, and Public Service The Journey...
By Fathima Safa 2026-07-10 06:29:53 0 122
Sports
BACK-TO-BACK CENTURIES FROM CAPTAIN GILL!
The Indian skipper is in fine form as he scores his 2nd century of the tour! Take a bow, Shubman...
By Bharat Aawaz 2025-07-02 17:50:04 0 3K
Andhra Pradesh
సముద్రంలో మొరాయించిన కోరంగి టూరిజం బోటు – పర్యాటకుల్లో భయాందోళన
తాళ్లరేవు మండలం చొల్లంగి నుంచి కోరంగి హోప్ ఐలాండ్‌కు 15 మంది పర్యాటకులతో బయలుదేరిన టూరిజం...
By Ratna Sekhar 2026-02-19 14:33:13 0 341
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com