పుంగనూరు: అగ్నిప్రమాదంలో 200 మామిడి చెట్లు దగ్ధం
Posted 2026-04-26 10:56:59
0
129
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, ఎల్లంకివారిపల్లి పంచాయతీ దిగుమూర్తివారిపల్లెలో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో సుమారు 200 మామిడి చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయని బాధితులు బాలకృష్ణ, పాపిరెడ్డి, మురళీ, రాజేంద్ర ఆదివారం తెలిపారు. పంట చేతికి వచ్చే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో తాము తీవ్రంగా నష్టపోయామని వారు వాపోయారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
C. A. Latha, IAS: A Beacon of Ethical Public Leadership
The Journey Begins
"The strength of governance lies not in authority, but in...
మిషన్ హార్టీ విజన్ తో ఉద్యాన సాగు విస్తరణ
జిల్లాలో మిషన్ హార్టీ విజన్ అమలు ద్వారా ఉద్యాన పంటల సాగును విస్తరించి రైతులకు నిరంతర ఆదాయం...
పుంగనూరు మార్కెట్ యార్డులో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను...
నందవరం మండల కిసాన్ మోచ్చ అధ్యక్షుడు బోయ భీమయ్య
నందవరం మండలం హాలహరివి గ్రామంలో బి ఎల్ ఓ తో నందవరం మండల బిజెపి కిసాన్ మోచ్చు అధ్యక్షుడు బోయ భీమయ్య...
అక్రమంగా బాణాసంచా నిల్వ చేస్తే చర్యలు
అక్రమంగా బాణాసంచా నిల్వ చేస్తే చర్యలు తీసుకుంటామని సీఐ నారాయణరావు హెచ్చరించారు. బొబ్బిలి...