పుంగనూరు: హెడ్ కానిస్టేబుల్ గిరిబాబు మృతి

0
156

సదుం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న గిరిబాబు (48) అనారోగ్యంతో శనివారం మరణించారు. చిత్తూరు దొడ్డిపల్లెకు చెందిన ఆయన మధుమేహం కారణంగా ఈ నెల 12 నుండి మెడికల్ లీవ్ లో ఉన్నారు. గుండెపోటుతో మరణించినట్లు సమాచారం. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సిబ్బంది ఆయన మృతికి సంతాపం తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
Hyderabad space tek company sky root aerospace
పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఆర్బిటల్-క్లాస్ ప్రయోగ వాహనం విక్రమ్-1ను విజయవంతంగా...
By G k Nookala 2026-07-18 07:28:22 0 254
Andhra Pradesh
*శ్రీకాళహస్తిలో వైద్యం శాంతారాం కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన -కోట చంద్రశేఖర్*
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు వైద్యం శాంతారాం పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తి...
By Vadlamudi NagaVenkat 2026-03-13 15:19:57 0 827
Telangana
ఒవైసీ విద్యాసంస్థకు అనుమతుల్లేవ్‌
హైదరాబాద్‌ జిల్లా  ‎బండ్లగూడ మండలం బండ్లగూడ విలేజ్‌ సర్వే నెంబర్‌ 62లోని...
By Ponnala Srinivasrao 2026-07-04 11:57:37 1 184
SURAKSHA
Robin Hibu, IPS: Inspiring Leadership Beyond the Uniform
The Journey Begins When thousands of young people from Northeast India migrate...
By Fathima Safa 2026-07-22 10:42:29 0 122
SURAKSHA
Shri Ankur Garg, IAS: Transforming Governance with Vision
A distinguished 2003-batch AGMUT cadre IAS officer, Shri Ankur Garg has combined technological...
By Lokeshwari Panthadi 2026-07-20 10:57:25 0 467
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com