వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారు....

0
176

 

ఈరోజు నెక్కొండ మండలం గొట్లకొండ తండా లో మొట్టమొదటగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నర్సంపేట నియోజకవర్గ శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి గారు ...

ఎమ్మెల్యే గారు మాట్లాడుతు యాసంగి సీజన్ కీ సంబందించిన వడ్లు ప్రభుత్వం కొనుగోలు చేయడమే కాకుండా సన్నవడ్ల కు 2389మద్దత్తు ధర ఇస్తూ 500రూపాయల బోనస్ కూడా ప్రభుత్వం రైతులకు 48గంటలలో వారి అకౌంట్ల ల లో జమచేయడంజరుగుతుంది కావున రైతులు అందరు మీకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్ లలో అమ్ముకొని దళారుల చేత మోసపోకుండా ఉండాలి అని కోరారు ఈ కార్యక్రమంలో ....

  టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి స్థానిక ఎంపీడీఓ యాసం లావణ్య ఏపీఎం కిరణ్ కుమార్ జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు రజిత జిల్లా ప్రధాన కార్యదర్శి బక్కి అశోక్ నెక్కొండ సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్ మండల అధ్యక్షులు లావుడ్యా తిరుమల్ చౌహన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల శ్రీనివాస్ మాదటి శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు ఇదునూరి సాయికృష్ణ కోశాధికారి కేవీ సుబ్బారెడ్డి ఉపాధ్యక్షులు పోలిశెట్టి భాను ప్రకాష్ చల్లాశ్రీపాల్ రెడ్డి నర్సంపేట కోర్టు ఏ జి పి బండి శివ మార్కెట్ డైరెక్టర్స్ రావుల మహిపాల్ రెడ్డి బొమ్మేరాబోయిన రమేష్ దుడిమెట్ల కొమురయ్య జిల్లా మెంబెర్ దుడిమెట్లరాజు వెంకట్ రామ్ యూత్ ప్రధాన కార్యదర్శి బోడ ప్రవీణ్ సోషల్ మీడియా కన్వినర్ రావుల తిరుపతి రెడ్డి మైనారిటీ నాయకులు షైక్ షబ్బీర్ మహ్మద్ అన్వర్ చల్లా రగోత్తం రెడ్డి గుంటుపల్లి ప్రభాకర్ రావు సాయిరెడ్డి పల్లి సర్పంచ్ బండారు పెళ్లి వినయ కుమారి శ్రీనివాస్ రావు పత్తిపాక సర్పంచ్ లావుడ్యా సామ్య గొట్ల కొండ సర్పంచ్ జనార్దన్ బంజర్ పల్లి సర్పంచ్ భూక్యా రమేష్ రాథోడ్ పిట్టకాలబొడ్ తండా సర్పంచ్ బాధవత్ సూర్య నెక్కొండ తండా సర్పంచ్ బానోత్ రవి కుమార్ మహిళ సంఘ సభ్యులు వివో అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు*.....

Search
Categories
Read More
Andhra Pradesh
రేపు వేమూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన... వివరాలు ఇవిగో!
ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 'మీ భూమి-మీ...
By Pagadala Venkateswar 2026-04-08 14:03:14 0 170
Telangana
KGBV పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ కామ్లే అనిల్ కుమార్
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా...
By Chunarkar Jagadeesh 2026-06-30 13:36:13 0 276
Tamilnadu
బస్తీల అభివృద్దే ధ్యేయంగా, ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటన.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బస్తీల అభివృద్ధే ధ్యేయంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ చేపట్టిన...
By Sidhu Maroju 2025-11-24 08:04:31 0 220
Andhra Pradesh
Manikumar: పండుగ పూట అన్నమయ్య జిల్లాలో విషాదం.. పందెం కట్టి మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు టెక్కీలు.
అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లిలో ఘటన పందెం కట్టి మద్యం తాగడంతో అపస్మారక స్థితిలోకి టెక్కీలు...
By Pagadala Venkateswar 2026-01-19 06:41:32 0 220
Andhra Pradesh
అక్షర ఆంధ్ర గోడ పత్రికలు విడుదల చేసిన కలెక్టర్
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చడమే...
By Pagadala Venkateswar 2026-02-24 07:22:01 0 198
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com