జరిగింది దురదృష్టకరమైన సంఘటన- ఎంఎల్ఏ.|

0
265

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి శాసనసభ్యులు  మర్రి రాజశేఖర్ రెడ్డి  సఫిల్ గూడ శ్రీ విజయ దుర్గ కట్ట మైసమ్మ దేవాలయం వద్ద ఇటీవల జరిగిన దుర్చర్యపై తీవ్రంగా స్పందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. ఇటువంటి అరాచక చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులతో చర్చించామని తెలిపారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాద కోణం ఉందా? లేక ఇతర దురుద్దేశంతో జరిగిందా? అన్న అంశాలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డీసీపీ శ్రీధర్ తో మాట్లాడినట్లు పేర్కొన్నారు. 

ప్రజలందరూ ఈ సమయంలో సమన్వయంతో, ఐక్యతతో ముందుకు సాగాలని, భావోద్రేకాలకు లోనయ్యే సమయం కాదని ఎమ్మెల్యే  సూచించారు.

 దేవాలయాలు, ధార్మిక స్థలాలపై ఎలాంటి దాడులు లేదా దుర్చర్యలు జరిగితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ప్రజల శాంతి భద్రతలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం, పోలీస్ శాఖ తీసుకోవాలని ఆయన స్పష్టంగా తెలిపారు. ఇటువంటి ఘటనలు జరగడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.

#sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
పుంగనూరు నియోజకవర్గంలో మంగళవారం డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా...
By Kothuru Murali 2026-04-15 07:31:06 0 150
Telangana
బొల్లారం ఆర్మీ క్యాంపులో భారీ ఆయుధాల చోరీ.|
● అత్యంత భద్రత మధ్య 12 ఆయుధాలు మాయం ● ఆదివారం రాత్రి చోరీ.. సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు ●...
By Sidhu Maroju 2026-09-01 15:31:20 0 99
Andhra Pradesh
నందిగామ మున్సిపల్ ఆఫీస్ లో ఏసీబీ అధికారులు విచారణ
నందిగామ మున్సిపల్ ఆఫీస్ లో ప్రారంభమైన ఏసీబీ అధికారుల విచారణ నందిగామ పట్టణం మున్సిపల్ కార్యాలయంలో...
By Patan Khuddus 2026-04-22 10:04:56 0 345
Andhra Pradesh
ఆరోగ్యం కాలుష్యరహిత భవితకు సైకిల్ సవారి జిల్లా కలెక్టర్DG లక్ష్మీశ
*పత్రికా ప్రకటన* *ఎన్టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 28, 2025*   *ఆరోగ్యం, కాలుష్య...
By Rajini Kumari 2025-12-28 09:51:47 0 206
Andhra Pradesh
Municipal Commissioners Transfers Andhra Pradesh: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీలు.
అనంతపురం మున్సిపల్ కమిషనర్‌గా ఎం. జస్వంత్‌రావు నియామకం   రాష్ట్రవ్యాప్తంగా...
By Pagadala Venkateswar 2026-02-07 07:33:17 0 399
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com