నల్లబెల్లి ఎస్ఐగా సాయి ప్రసన్నకుమార్ బాధ్యతలు తీసుకున్నారు....
Posted 2026-04-26 03:19:04
0
184
నల్లబెల్లి పోలీస్ స్టేషన్లో తాజాగా మోడం సాయి ప్రసన్నకుమార్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించాడు ఇప్పటివరకు విధులు నిర్వహించిన వి. గోవర్ధన్ బదిలీపై వెళ్లడంతో ఈ మార్పు చోటుచేసుకుంది.. వరంగల్ సిసిఎస్ లో ఎస్సైగా పనిచేసిన సాయి ప్రసన్నకుమార్ బదిలీపై నల్లబెల్లికి రాగా స్థానిక సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు...
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Pawan Kalyan: అమిత్ షా-పవన్ భేటీ.. ఉప్పాడ రక్షణ గోడ ప్రాజెక్టుపై ముందడుగు!
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ
ఉప్పాడ తీరప్రాంత కోత నివారణకు రక్షణ...
పుంగనూరు: ద్విచక్ర వాహనంపై నుంచి పడి మహిళ మృతి
పుంగనూరు మండలం, చదళ్ల గ్రామ సమీపంలో మంగళవారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పూజగాని పల్లి...
నిబంధనలు తుంగలో తొక్కి వేసవిలోనూ పాఠశాలల నిర్వహణ.|
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు మొదలయ్యాయి. మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు...
వంగవీటి మోహనరంగా కి ఘన నివాళులు
వంగవీటి మోహనరంగా కి ఘన నివాళులు
బాపట్ల: ది 26-12-2025 వ తేదీ అనగా రేపు శుక్రవారం శ్రీ వంగవీటి...
పుంగనూరులో ఆకట్టుకున్న గంధం వేడుకలు
పుంగునూరులోని పుంగమ్మ చెరువు కట్టపై ఉన్న హజరత్ నూరుషావలి బాబా ఉరుసు ఉత్సవాన్ని శుక్రవారం రాత్రి...