పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు అందజేత
Posted 2026-01-01 12:08:32
0
288
పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు అందజేత
వేటపాలెం : విధులను పరిశుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులు కూడా శుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాట్లు బాలాజీ కాంప్లెక్స్ అధినేత పరణం అంజన్ కుమార్ తెలిపారు గురువారం నూతన ఆంగ్ల నామ సంవత్సరం సందర్భంగా ఆయన వేటపాలెం పంచాయతీ నందు పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా తన తండ్రి కీర్తిశేషులు పరణం బాలాజీ రావు నాయుడు, సావిత్రి దేవి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం ని రహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామిశెట్టి నరసింహారావు, రాంబాబు, సీతారామయ్య, కిష్షు, సుబ్బమ్మ, కొట్టి రెడ్డి, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గ్యాస్ సిలిండర్లపై గుడ్ న్యూస్.. రాష్ట్రాలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన మోదీ ప్రభుత్వం, కీలక ప్రకటన
భారతదేశంలో LPG కొరత కారణంగా ప్రభుత్వం PNG వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. రాష్ట్రాలు PNG...
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు గట్టి కౌన్సిలింగ్ చేస్తున్న గుంటూరు పోలీసులు
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు గట్టి కౌన్సిలింగ్ చేస్తున్న గుంటూరు పోలీసులు...
Mukesh Singh, IPS: Leading Manipur with Courage & Vision
A distinguished Indian Police Service officer, Mukesh Singh has led Manipur Police through some...
PROPIINN : Your Trusted Path Through Real Estate
PROPIINNYour Dream Our Vision Times New Roman
Your Real Estate Companion with a Mission.
In...
🌍 Rural to Global: No City Needed to Succeed
🌍 Rural to Global: No City Needed to Succeed
Even a Mobile and a Voice Can Start Your Media...