అన్నమయ్య జిల్లా డీపీఎంఓగా బాధ్యతలు స్వీకరించిన రమేష్ బాబు.

0
181

అన్నమయ్య జిల్లా ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్ (డీపీఎంఓ)గా డాక్టర్ రమేష్ బాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నిమ్మనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసిన ఆయనకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య ఈ కీలక బాధ్యతలను అప్పగించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ రమేష్ బాబు, జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యమని, ఆరోగ్య పథకాల అమలులో అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.

Search
Categories
Read More
Telangana
క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని...
By Nookapangu Manikanta 2026-04-29 10:58:41 0 195
Manipur
Manipur Strengthens Women Empowerment and Welfare
Manipur is advancing women empowerment and social welfare through targeted schemes aimed at...
By Fathima Safa 2026-06-24 11:53:40 0 245
Andhra Pradesh
చింతూరు శబరి, సోకిలేరు ఉగ్రరూపం.. స్తంభించిన రాకపోకలు!
పోలవరం జిల్లా చింతూరు మండలం నుండి వి,ఆర్,పురం మండలనికి ప్రధాన రహదారి పై వున్న సోకిలేరు వాగుపై...
By Shyamala Yadagiri 2026-07-31 17:17:52 0 174
Telangana
మల్కాజిగిరిలో కాంగ్రెస్ శక్తి ప్రదర్శన… కార్యకర్తల సమావేశంతో నూతన ఉత్సాహం!”|
మేడ్చల్ మల్కాజిగిరి : మల్కాజిగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శక్తిని మరింత బలోపేతం చేసే దిశగా...
By Sidhu Maroju 2026-03-22 09:04:00 0 238
Andhra Pradesh
కార్యకర్తలు పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన గద్దె క్రాంతి కుమార్
*కార్యకర్తలను ఆదుకునే పార్టీ తెలుగుదేశం*     *కార్యకర్తను పరామర్శించి ఆర్థిక సహాయం...
By Rajini Kumari 2026-01-10 13:30:52 0 348
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com