పుంగనూరు: శేష వాహనంపై దర్శనం ఇచ్చిన నృత్యుంజయేశ్వర స్వామి
Posted 2026-04-25 04:33:39
0
131
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండల కేంద్రంలోని శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి ఉత్సవమూర్తులను శేష వాహనంపై మేళ తాళాలతో ఊరేగించారు. భక్తులు కాయ, కర్పూర హారతులతో నీరాజనాలు పలికారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘం ఉభయదారులుగా వ్యవహరించింది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"మీ సురక్ష”తో భద్రతకు బలమైన బాట.. 20 కాలనీల్లో ఆల్వాల్ పోలీసుల అవగాహన కార్యక్రమం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మూడు నెలలుగా కొనసాగుతున్న “మీ సురక్ష” అప్లికేషన్‌పై...
Assam Expands Women and Child Welfare Programs
Assam has expanded its focus on women and child welfare through enhanced nutrition, education,...
గంగమ్మ జాతర లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: DSP.
సిటిఎం గంగమ్మ జాతర సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సోమవారం మదనపల్లి డీఎస్పీ మహేంద్ర...
Population increase
జనాభా నిర్వహణపై దృష్టి సారించక పొతే భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయని సీఎం చంద్రబాబుగారు...
Title Assam Monsoon Alert: IMD Warns of Floods & Heavy Rain
The India Meteorological Department (IMD) has issued a high-alert warning predicting "extremely...