గంగమ్మ జాతర లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: DSP.

0
175

సిటిఎం గంగమ్మ జాతర సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సోమవారం మదనపల్లి డీఎస్పీ మహేంద్ర తెలిపారు. జాతరలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. రాజకీయ పాటలు, రికార్డింగ్ డాన్సులు, వివాదాస్పద వ్యాఖ్యలకు అనుమతి లేదని, భక్తులు విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలని, పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, గొడవలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు, సీసీ కెమెరాల నిఘా, కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.

Search
Categories
Read More
Telangana
ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కరువైన కనీస సదుపాయాలు. ఓపీ టోకెన్ల కోసం నరకయాతన పడుతున్న రోగులు
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన...
By Chunarkar Jagadeesh 2026-07-15 06:14:31 0 300
Andhra Pradesh
రూ 10 లక్షల వ్యయంతో మంచినీటి పైప్ లైన్ పనులు ప్రారంభం
    ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని  ఎమ్మెల్యే...
By Patan Khuddus 2026-05-08 10:59:49 0 308
Andhra Pradesh
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సృజనా చౌదరి గారు ఆంధ్రప్రదేశ్ నగరాల సంక్షేమ అభివృద్ధి చైర్మన్ లేటు మరుపిల్ల తిరుమలేష్ గారి కుటుంబం పరామర్శ
ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎలమంచిలి సృజనా చౌదరి గారు ఆంధ్రప్రదేశ్ నగరాల సంక్షేమ...
By Rajini Kumari 2025-12-16 12:14:25 0 284
Ladakh
MHA Holds Preparatory Talks on Ladakh's Future
A high-level delegation from the Ministry of Home Affairs, including senior officials and...
By Lokeshwari Panthadi 2026-07-02 05:18:40 0 78
SURAKSHA
Jitendra Singh Raje, IAS: Driving Sikkim's Governance Forward
A 2007-batch Sikkim cadre IAS officer whose administrative excellence, development-oriented...
By Lokeshwari Panthadi 2026-07-25 05:47:00 0 126
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com