డ్రైవర్ ఆత్మహత్య..కుటుంబానికి 10 లక్షలు, ఉద్యోగం

0
228

తెలంగాణ : పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న RTC డ్రైవర్  శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల పరిహారం అందించింది. స్థానిక RDO ఉమారాణి ఆయన మృతదేహానికి  నివాళి అర్పించి. ఈ ప్రకటన చేశారు అలాగే కుటుంబ సభ్యుల ఒకరికి RTC లో ఉద్యోగం ఇస్తామనీ హామీ ఇచ్చారు. అటు నర్సంపేట కాంగ్రెస్  MLA దొంతి మాధవరెడ్డి వ్యక్తిగతంగా రూ:5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు.

Search
Categories
Read More
Telangana
హైదరాబాద్‌లో HYDRAA ఉద్యోగుల జీతాల తగ్గింపు – ఆందోళనలో సిబ్బంది
హైదరాబాద్,  తెలంగాణ- హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA)...
By BMA ADMIN 2025-08-11 10:52:50 0 2K
Tamilnadu
Tirupur's Textile Industry Turns to Synthetic Fibers, Eyes Export Boom
Tirupur, Tamil Nadu’s leading textile hub, is undergoing a major transformation....
By Bharat Aawaz 2025-07-28 12:01:25 0 1K
Andhra Pradesh
ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి
భద్రాచలం నుడి ఛత్తీస్గఢ్ వెళ్ళే జాతీయ రహదారి NH30 పై శనివారం రాత్రి 1గంట సమయంలో ఘోర రోడ్డు...
By Shyamala Yadagiri 2026-03-29 04:47:17 0 431
Andhra Pradesh
కుల వ్యవస్థను రద్దు చేయాలి - భారతీయ అంబేద్కర్ సేన డిమాండ్.
భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు పీటీఎం శివ ప్రసాద్, భారత ప్రభుత్వం తక్షణమే కుల...
By Pagadala Venkateswar 2026-04-08 05:53:28 0 172
Puducherry
Puducherry Advances Education Reforms and Digital Learning
Puducherry is strengthening its education sector through innovative reforms and the adoption of...
By Fathima Safa 2026-06-20 06:20:29 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com