కుల వ్యవస్థను రద్దు చేయాలి - భారతీయ అంబేద్కర్ సేన డిమాండ్.
Posted 2026-04-08 05:53:28
0
171
భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు పీటీఎం శివ ప్రసాద్, భారత ప్రభుత్వం తక్షణమే కుల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం మదనపల్లె ప్రెస్ క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కుల వ్యవస్థ వల్ల సామాన్య ప్రజలు ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారని, దేశాభివృద్ధికి కుల నిర్మూలన అత్యవసరమని, కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. కొన్ని వర్గాల ఆధిపత్య ధోరణిపై ఆయన ఘాటుగా విమర్శలు గుప్పించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నందవరం మండల కేంద్రంలోని హాలహరి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది.
భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి,ఆర్థిక శాస్త్రవేత్త అయినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్...
పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్.
బోరాణి కమ్యూనిటీ లో మొహర్రం యొక్క ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, సబిత అనిల్...
నిజామాబాద్
గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపి ధర్మపురి అర్వింద్ గారి కృషితో ఇందూరులో జాతీయ పసుపు బోర్డు కార్యాలయo...
Kakching Launches Stop Diarrhoea Campaign-2026
Health authorities in Manipur’s Kakching district have officially launched the "Stop...
కోట్లాది సోదరీమణులను దేవుడిచ్చాడు: మంత్రి లోకేశ్ భావోద్వేగ పోస్ట్.
రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తెలుగింటి...