బండ్లపెంట దివానే సాహెబ్ దర్గా ఉరుసు సుగువాసు ప్రసాద్ బాబు గారిని ఆహ్వానం అందించిన కమిటీ సభ్యులు

0
274

అన్నమయ్య జిల్లా రాయచోటి పట్నం బండ్లపెంటలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ హజరత్ సయ్యద్ యాసో కదిరి కుతుబ్ దివానే సాహెబ్ దర్గాలు నిర్వహించనున్న కార్యక్రమాలకు హాజరుకావాలని కోరుతూ దర్గా కమిటీ సభ్యులు రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మహబూబ్ అలీ సాదిక్ ఉబేద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ ఉర్సు ఉత్సవం విజయవంతం కావాలని భక్తులకు శాంతి సౌఖ్యం కలగాలని ఆకాంక్షించారు 

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: వెంకప్పకోటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం.
మదనపల్లె మండలం వెంకప్పకోటలో 'ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు' రెండవ విడత...
By Pagadala Venkateswar 2026-05-30 05:11:52 0 105
Telangana
టీఆర్ఎస్ పేరు మార్చుకోవాల్సిందే
కవిత కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేనపై ఎన్నికల సంఘం ఆదేశాలు ‎15 రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ...
By Ponnala Srinivasrao 2026-07-04 16:31:00 0 183
Andhra Pradesh
పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ఆర్యవైశ్య సంఘం సన్మానం
పుంగనూరు జిల్లా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 34 మంది...
By Kothuru Murali 2026-06-16 13:45:08 0 111
Andhra Pradesh
సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటనను రద్దు చేసింది
*సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటనను రద్దు చేసింది* -శ్రీపర్ణ చక్రవర్తి   న్యూఢిల్లీ: కేంద్ర...
By Rajini Kumari 2025-12-19 11:18:10 0 257
Andhra Pradesh
చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ప్రజ దర్బార్ నిర్వహించిన కలెక్టర్ గారు
ఈరోజు చిత్తూరు కలెక్టర్  ఆఫీసులో కలెక్టర్ గారు ప్రజాదర్బార్ నిర్వహించారు ఇందులో ప్రజలు ...
By Kothuru Murali 2025-12-29 14:22:43 0 212
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com