సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత

0
276

🎤కొమురం భీం ఆసిఫాబాద్  భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ 

ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చరణ్, రాజుర గ్రామానికి చెందిన లోనారే సునీత అనే మహిళకు సీఎంఆర్‌ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) నుండి మంజూరైన రూ 17,000 విలువ గల చెక్కును శుక్రవారం నాడు గ్రామ కాంగ్రెస్ నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద ప్రజలకు సీఎంఆర్‌ఎఫ్ ఎంతో లబ్ధి చేకూరుస్తుందని, సహాయాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చునార్కర్ విక్రమ్, బోయినే సుబ్బారావు, మనోహర్, భావుజీ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్, రిమాండ్
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా (భారత్ ఆవాజ్ ప్రతినిధి): విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై భౌతిక...
By Chunarkar Jagadeesh 2026-06-29 04:42:00 0 232
Andhra Pradesh
మదనపల్లె: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం.
శుక్రవారం ఉదయం మదనపల్లె మండలంలోని కొత్తవారిపల్లె పంచాయతీ, అబ్బగొందికి చెందిన శ్రీరాములు నాయుడు...
By Pagadala Venkateswar 2026-05-22 12:36:15 0 141
Andhra Pradesh
సోషల్ మీడియాలో విపరీత ధోరణులపై చర్చ జరగాలి మంత్రి లోకేష్
సోషల్ మీడియాలో విపరీత ధోరణులపై చర్చ జరగాలి: మంత్రి లోకేష్    - ఏపీయూడబ్ల్యూజే...
By Rajini Kumari 2025-12-20 13:52:18 0 215
Telangana
బేగంపేటలో జింక మృతి
భారత్ ఆవాజ్ న్యూస్ 15 రాజాపేట మండలం బేగంపేట గ్రామంలో జింక మృతదేహం కనిపించింది చల్లూరు బేగంపేట...
By Pindikura Mahesh 2026-05-15 05:40:52 0 277
Telangana
#కరీంనగర్ డిమార్ట్ ఏరియా మురుగు కాలువలు శుభ్రపరచడం.
కరీంనగర్ జిల్లా.  కరీంనగర్ ఆరేపల్లి రోడ్డు డిమార్ట్ పరిసర ప్రాంతాలలో మురుగునీటి కాలువలను...
By Thalakokkula Sadanandam 2026-03-20 03:21:39 0 611
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com