విజయవాడ దుర్గ గుడిలో వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్కు రాచ మర్యాదలు
Posted 2026-04-23 12:24:18
0
201
**దుర్గగుడిలో వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావుకు రాస మర్యాదలు చేసిన చైర్మన్ బుర్ర రాధాకృష్ణ.*
**మూడు రోజుల క్రితం సీఎం చంద్రబాబు గారిని, కూటమి ప్రభుత్వాన్ని ఇష్టానుసారంగా మాట్లాడిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు రావును చైర్మన్ తన కార్యాలయంలో రాస మర్యాదలు చేయడంపై విమర్శలు వెలవెత్తుతున్నాయి.**
**ఇటీవల వైసిపి ఎమ్మెల్సీ అనంత బాబును తన కార్యాలయంలో కూర్చో పెట్టారని ఉద్యోగిపై వీరాంగం చేసిన చైర్మన్.**
**ఆ ఉద్యోగిని బదిలీ చేయించిన చైర్మన్.*
**చైర్మన్ తీరుఫై టీడీపీ నాయకులు, దుర్గగుడి పాలక మండల్ సభ్యులు ఆగ్రహం.*
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సత్తా చాటిన చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 70% విద్యార్థులు ఉత్తీర్ణత...
మదనపల్లె: ఐచర్ లారీ బోల్తా.. 15 మంది కూలీలకు గాయాలు.
మదనపల్లె బైపాస్‌లో సోమవారం రాత్రి ఐచర్ లారీ డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ...
రేపు ఎల్లుండి ఈ జిల్లాలో వర్షాలు పడే సూచన ఉంది.....
రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వర్షాలు!
భారత్ ఆవాజ్ న్యూస్: TG: రాష్ట్రంలో...
స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారం ఎంతో గొప్పది: గాంధీ ఆసుపత్రి సూపరెంన్డెంట్ వాణి
సికింద్రాబాద్ : గాంధీ ఆస్పత్రిలో పేద రోగులకు చేయూతను అందించాలనే లక్ష్యంతో అర్పన్,రోగి...
రెడ్డి శ్రీను ముదిరాజ్ గోకాఫసల్వాడ్
కోడంగల్ ను దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగ రోల్ మోడల్ గ తీర్చిదిద్దుతా
తెలంగాణలో 12,706...