చింతూరు పోలవరం నిర్వాసితులకు ఐటీడీఏ పీఓ కీలక ప్రకటన.

0
222

పోలవరం నిర్వాసిత కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై చింతూరు ఐటీడీఏ పీఓ శుభం నోక్వాల్ సమీక్ష నిర్వహించారు. తాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలతో పాటు గుడి, చర్చి, అంగన్‌వాడీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇంకా ఏవైనా అవసరాలు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Telangana
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన సామాన్యుడి నడ్డి విరిచేలా కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలు పెంచుతోంది : డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్): ఆసిఫాబాద్: కేంద్ర ప్రభుత్వం...
By Chunarkar Jagadeesh 2026-05-25 16:21:13 0 519
Andhra Pradesh
Ram Prasad Reddy: ఏపీకి త్వరలో 750 ఎలక్ట్రిక్ బస్సులు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి.
Ram Prasad Reddy: ఏపీకి త్వరలో 750 ఎలక్ట్రిక్ బస్సులు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి 29-01-2026 Thu...
By Pagadala Venkateswar 2026-01-29 06:22:55 0 204
Telangana
ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళా
మహబూబాబాద్, డిసెంబర్.24(భారత్ అవాజ్): తెలంగాణ రాష్ట్ర ఆహార పరిరక్షణ కమిషనర్ ఆదేశాల మేరకు...
By Bheeshman King 2025-12-24 10:27:56 0 544
Telangana
భూపాలపల్లి జిల్లా రేగొండ లో భారీ మొత్తంలో రేషన్ బియ్యం పట్టివేత
పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ చేసిన 444.75 క్వింటాళ్ల...
By Sriramula Anil 2026-08-19 14:35:57 0 182
Andhra Pradesh
ఆసియా యూనివర్సిటీ ఛాంపియన్షిప్ లో రజిత పథకం క్రీడాకారుడికి మంత్రి చేతుల మీదుగా ఘన సత్కారం
థాయిలాండ్ దేశంలో పట్టం కానీ నగరంలో మార్చి 26 నుంచి 30 వరకు నిర్వహించిన రెండవ ఆశ యూనివర్సిటీ...
By Benguluri Madhubabu 2026-04-02 11:08:32 0 243
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com