చింతూరు పోలవరం నిర్వాసితులకు ఐటీడీఏ పీఓ కీలక ప్రకటన.
Posted 2026-04-23 04:36:13
0
223
పోలవరం నిర్వాసిత కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై చింతూరు ఐటీడీఏ పీఓ శుభం నోక్వాల్ సమీక్ష నిర్వహించారు. తాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలతో పాటు గుడి, చర్చి, అంగన్‌వాడీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇంకా ఏవైనా అవసరాలు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
# Yadagiri
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Audio Enhancement: Decoding Chaos in Undercover News
Audio enhancement is a crucial forensic process aimed at improving speech intelligibility by...
లక్కిరెడ్డిపల్లి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు యనమల మదన్మోహన్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి...
Shaping Futures: The Visionary Bureaucrat, Smt. Bhanu Prabha
Redefining Administrative Excellence and Grassroots Progress in Public Service :
Effective...
తాడేపల్లి హెచ్ఎఫ్ కన్వెన్షన్ హాల్‌లో డా. ఉండవల్లి శ్రీదేవి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ.
తాడేపల్లి హెచ్ఎఫ్ కన్వెన్షన్ హాల్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్...