నిమ్మలపల్లి లో పాము కాటుకు మహిళ మృతి.

0
135

బుధవారం నిమ్మనపల్లె మండలంలోని తవళం గ్రామం ఎగువపల్లిలో అలివేలమ్మ(45) అనే మహిళ విషసర్పం కాటుకు గురై మృతి చెందింది. ఇంటి ముందు పడుకుని ఉన్న సమయంలో పాము కాటేయడంతో ఆమె అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Search
Categories
Read More
BMA
Conflict Zones: Press Defeats Information Blackouts
The press works relentlessly for citizens trapped in conflict zones, battling severe...
By JoinBMA 2026-08-20 06:57:06 0 139
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ : ఈతకు వెళ్లి వ్యక్తి మృతి
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో ఆదివారం పెద్ద ఉప్పరపల్లి బలిజ వీధికి చెందిన మునిరెడ్డి (40)...
By Kothuru Murali 2026-04-06 07:11:04 0 193
Andhra Pradesh
వైభవంగా ప్రారంభమైన శ్రీమన్నారాయణ మహా యజ్ఞ కార్యక్రమాలు
వైభవంగా ప్రారంభమైన శ్రీమన్నారాయణుడి మహా యజ్ఞ కార్యక్రమాలు    అభినవ మేల్కోటగా...
By Rajini Kumari 2026-04-19 12:42:19 0 157
Andhra Pradesh
మత్తు పదార్థాలతో కుటుంబాలు చిన్నాభిన్నం
మత్తు పదార్దాలు వలన కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని పట్టణ సీఐ కె.నారాయణరావు అన్నారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-03-03 12:59:40 0 235
Telangana
"ఆల్వాల్ అభివృద్ధిపై శాంతి శ్రీనివాస్ రెడ్డి నజర్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ ల్లోని పలు బస్తీల్లో పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ,...
By Sidhu Maroju 2026-04-22 10:25:02 0 344
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com