మత్తు పదార్థాలతో కుటుంబాలు చిన్నాభిన్నం
Posted 2026-03-03 12:59:40
0
232
మత్తు పదార్దాలు వలన కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని పట్టణ సీఐ కె.నారాయణరావు అన్నారు. బొబ్బిలి మండలం పిరిడి గోకుల్ కళాశాలలో మంగళవారం మత్తు పదార్ధాలు, గంజాయి వలన కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గంజాయి, మత్తు పదార్థాలకు బానిస అయిన వారందరి కుటుంబాలు నాశనం అయ్యాయాన్నారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రాజకీయాల్లో లేని బండి సంజయ్ కొడుకు మీద పడి ఏడ్వడం కరెక్ట్ కాదు..కవిత
ఒక మైనర్ అమ్మయి న్యాయం కోసం పోలిస్టేషన్స్ చుట్టూ తిరుగుతుంది ఆ అమ్మాయి ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్...
సీఎం సహాయనిధి పేదలకు కొండంత అండ: ఎమ్మెల్యే.
ఆదివారం రామసముద్రం మండలంలో ఎమ్మెల్యే షాజహాన్ భాష 38 మంది లబ్ధిదారులకు రూ. 59 లక్షల విలువైన సీఎం...
పరీక్ష సామాగ్రి పంపిణీ: విద్యార్థినులకు రేషన్ డీలర్ల చేయూత.
మదనపల్లెలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థినులకు అన్నమయ్య జిల్లా రేషన్...
ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారికి బంగారు మంగళసూత్రాలు విరాళం బహుమతి అందజేత
ప్రకటన
ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి బంగారు సూత్రాలు విరాళం
...
Shri Ronald Rose, IAS: Champion of People-Centric Governance
From Grassroots Governance to Citizen-Centric Administration—An IAS Officer Dedicated to...