పుంగనూరు: ప్రతి విద్యార్థి కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలి
Posted 2026-04-22 14:38:03
0
144
విజయ కుమారి, శివ రత్నమ్మ గురువారం కలమందలవారిపల్లి ఎంపీపీ పాఠశాలలో వార్షికోత్సవానికి హాజరయ్యారు. ప్రతి విద్యార్థి కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని వారు సూచించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు దీటుగా చదువుతున్నారని ఉపాధ్యాయ యూనియన్ నాయకులు తల్లిదండ్రులకు వివరించారు. కార్యక్రమంలో హెచ్ఎం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Dr. V. Candavelou, IAS: Visionary Leadership in Governance
A distinguished 1997-batch AGMUT cadre IAS officer, Dr. V. Candavelou has combined academic...
రాజ్‌కుమార్‌పై రూ.2 లక్షల రివార్డు.|
"షాబాద్ ఘటన నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి.. గోప్యతకు హామీ ఇచ్చిన ఫ్యూచర్ సిటీ...
నిజామాబాద్
ఈరోజు డివిజన్లో పర్యటించి SIR ఎనిమరేషన్ ఫామ్లను అధికారులతో కలిసి అందించడం జరిగింది.దాంపల్లి...
ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిల కోసం రూ. 919 కోట్లు విడుదల చేశాం: సత్యకుమార్.
ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిల కోసం రూ. 919 కోట్లు విడుదల చేశాం: సత్యకుమార్
Andhra
AP...
Shri Vinod P. Kavle: A Visionary IAS Driving Public Service
An AGMUT cadre officer whose administrative excellence reflects dedication, integrity, and...