అమ్మ చెరువుమిట్టలో మందుబాబుల వీరంగం: బస్సు సిబ్బందిపై దాడి.
Posted 2026-04-22 03:03:54
0
134
మదనపల్లె పట్టణంలో మంగళవారం కదిరి రోడ్డులోని అమ్మ చెరువుమిట్ట వద్ద ముగ్గురు యువకులు మద్యం సేవించి ఆర్టీసీ బస్సు ముందు అడ్డదిడ్డంగా వెళ్లారు. డ్రైవర్, కండక్టర్లు మందలించడంతో ఆగ్రహించిన యువకులు వారిపై దాడి చేసి వీరంగం సృష్టించారు. ప్రయాణికులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, యువకులు పరారయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Chandrababu: ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ: సీఎం చంద్రబాబు.
Chandrababu: ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ: సీఎం andhra
Chandrababu reviews...
సంక్రాంతి పండగకు ఊరు వెళ్ళేదెలా?
*సంక్రాంతి పండగకు ఊరు వెళ్ళేదెలా?*
*పలు బస్టాండ్ లో ప్రయాణికుల అవస్థలు!*...
పుంగనూరు: జనసేన సభ్యత్వం కుటుంబానికి భరోసా: ఎన్. వి. ఆర్
పుంగనూరు మండలం, చదళ్ల గ్రామంలో జనసేన పార్టీ నేత వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం...
ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం: DMHO.
అన్నమయ్య జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని జిల్లా వైద్య మరియు...
పుంగునూరు నియోజకవర్గం:ఏతూరులో పల్స్ పోలియో కార్యక్రమం
పుంగనూరు మండలం, ఏతూరు పంచాయతీలోఆదివారం జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో పిల్లలకు పోలియో చుక్కలు...