ఉపాధి హామీ వేతనదారుడు మృతి
Posted 2026-04-22 00:35:31
0
236
గంట్యాడ మండలం కొత్త వెలగాడలో ఉపాధి హామీ పథకంలో భాగంగా చెరువు పనిలో చౌడువాడ కన్నయ్య తాత అనే వేతనదారుడు పని చేస్తు మంగళవారం అస్వస్థకు గురైయాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందినట్లు ఎంపీడీవో ఆర్వీ రమణమూర్తి తెలిపారు. పని స్థలంలో అస్వస్థకు గురై మరణించినందున ఉపాధి హామీ పథకం ద్వారా ఎక్స్ గ్రేషియాకు సిఫార్సు చేసినట్లు చెప్పారు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆటో ఢీకొని ఫీల్డ్ అసిస్టెంట్ కి తీవ్ర గాయాలు.
చౌడేపల్లె మండలం బోయకొండ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్...
Bharat Aawaz – A People’s Voice Media Platform Goes Live
📰 Bharat Aawaz – A People’s Voice Media Platform Goes Live
India's ground-level...
ఉత్తరాంధ్ర నేతపై జోరుగా చర్చ!
ఉత్తరాంధ్ర వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు వార్తలు...
అంగన్వాడి ఆయా నుండి టీచర్ గా ప్రమోషన్...
భారత్ అవాజ్ న్యూస్:-వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామం ముత్యాల శ్రీలత గారికి...
Chandrababu Naidu: నాలెడ్జ్, క్రియేటర్ ఎకానమీగా ఏపీ.. టెక్ దిగ్గజాలతో చంద్రబాబు విస్తృత చర్చలు.
Chandrababu Naidu Aims to Transform AP into Knowledge and Creator Economy Hub
నాలెడ్జ్,...