హనీ గ్యాంగ్ మా ఊరిలో గుప్త నిధులు ఎత్తుకు పోయింది: స్థానికుడు.

0
105

మదనపల్లె ఈశ్వరమ్మ కాలనీకి చెందిన పొత్తూరు మోహన కృష్ణమ నాయుడు అలియాస్ మధుశ్రీ, హనీ గ్యాంగ్ తనను మోసం చేశారని పుంగనూరు మండలం జెట్టిగుంట్లపల్లెకు చెందిన బాధితుడు చంద్ర ఆరోపించారు. తన భూమి, ఇంటి వద్ద పురాతన విగ్రహాలపై శాసనాలు ఉండటాన్ని హనీ గ్యాంగ్ గుర్తించి, తనను నమ్మించి, తవ్వకాలు జరిపి పుట్టలో ఉన్న విలువైన విగ్రహాలను ఎత్తుకెళ్లారని చంద్ర తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
దొంగ ఓట్లపై ఉక్కుపాదం – ప్రతి ఓటూ పారదర్శకంగా ఉండటమే మన లక్ష్యం.
దొంగ ఓట్లపై ఉక్కుపాదం – ప్రతి ఓటూ పారదర్శకంగా ఉండటమే మన లక్ష్యం.. ఈరోజు మార్కాపురం మండల...
By Chennaiah Kati 2026-06-28 13:15:21 0 94
Uttar Pradesh
Prayagraj’s Mega Bridge: Solving City Traffic Woes
Prayagraj is on the cusp of a major infrastructure breakthrough with the near-completion of its...
By Lokeshwari Panthadi 2026-06-29 08:38:35 0 111
Andaman & Nikobar Islands
NTPC Triggers Green Energy Shift in Port Blair
In a significant push for carbon neutrality, NTPC Limited has officially invited bids for a...
By Dunna Jessicaruth 2026-05-14 09:29:06 0 104
Telangana
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయంతో కంటోన్మెంట్ నాయకుల సంబరాలు.!
సికింద్రాబాద్:  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించిన నేపథ్యంలో...
By Sidhu Maroju 2025-11-14 09:21:28 0 268
Andhra Pradesh
యోగాంధ్ర-2026: రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది రిజిస్ట్రేషన్.. సీఎం సమీక్షలో కీలక ఆదేశాలు.
  యోగాంధ్ర-2026: రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది రిజిస్ట్రేషన్.. సీఎం సమీక్షలో కీలక ఆదేశాలు...
By Pagadala Venkateswar 2026-06-18 05:16:26 0 104
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com