సుల్తానాబాద్ : కాట్నపల్లిలో విషాదం
Posted 2026-04-21 17:41:23
0
252
పెద్దపల్లి జిల్లా : సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలోని ఓ ఇటుక బట్టీలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి దివ్య ప్రాణాలు కోల్పోయింది. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన జోహార భూబన్స,సరస్వతి దంపతుల మూడు నెలల క్రితం ఉపాధి కోసం ఇక్కడికి వలస వచ్చారు.సోమవారం ఉదయం తల్లిదండ్రులు పనిలో నిమిత్తమై ఉండగా చిన్నారి తన తోబుట్టులతో కలిసి గుడిసెల వద్ద ఆడుకుంటుంది.ఇదే సమయంలో అక్కడికి వచ్చిన కుక్కల గుంపు ఒకసారిగా దాడి చేసి చిన్నారి మేడం తీవ్రంగా గాయపరిచింది.ఈ దాడిలో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే చిన్నారిని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆటో డ్రైవర్ నిజాయితీ- తన ఆటోలో మర్చిపోయిన విలువైన ఆభరణాలను అందజేసి ప్రశంసలు పొందాడు.|
హైదరాబాద్ : బెంగళూరులో నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళ మరిచిపోయిన మనీ పర్స్‌ను...
మద్యం మత్తులో కత్తెరతో దాడి.. యువకుడికి గాయాలు.
మదనపల్లె మండలంలోని పోతబోలు పంచాయతీ శానిటోరియంలో శుక్రవారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఉన్న వ్యక్తి,...
చెప్పిన వెంటనే సాయం.. 24 గంటల్లోనే స్పందించిన సీఎం చంద్రబాబు.
అనారోగ్య బాధితులకు రూ. 4 లక్షల ఆర్థిక సాయం మంజూరు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం పర్యటనలో...
Chandrababu Naidu: మన్ కీ బాత్... ప్రధాని మోదీకి థాంక్స్ చెప్పిన సీఎం చంద్రబాబు
'మన్ కీ బాత్' కార్యక్రమంలో అనంతపురం ప్రజలను ప్రశంసించిన ప్రధాని మోదీ
జల వనరుల పునరుద్ధరణలో వారి...
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జగిత్యాల జీవన్ రెడ్డి...
కాంగ్రెస్ పార్టీతో నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుంటున్నానని భావోద్వేగంతో ప్రకటించిన సీనియర్...