పుంగనూరు పట్టణంలో ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు

0
137

పుంగనూరు పట్టణంలో సోమవారంతో ఏడు రోజులపాటు జరిగిన అగ్నిమాపక వారోత్సవాలు ముగిశాయి. ఇన్ఛార్జ్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సురేశ్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో అగ్ని ప్రమాదాలు, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గోడ పత్రికలు, కరపత్రాల పంపిణీతో పాటు, కార్యాలయంలోని అగ్నిమాపక పరికరాలను ప్రజలకు చూపించి వాటి ఉపయోగాలను అధికారులు వివరించారు# కొత్తూరు మురళి .

 

Search
Categories
Read More
Telangana
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు ఎక్కువగా ఉన్నావి...
భగ్గుమంటున్న ఉమ్మడి వరంగల్ జిల్లా....!   భారత్ అవాజ్ న్యూస్: ఈరోజుఉమ్మడి WGL జిల్లాలో...
By Gujile Ramu 2026-05-01 14:33:04 0 381
Andhra Pradesh
ఎమ్మిగనూరు పట్టణంలోని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం
రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం...
By Boya Dasthagiri 2026-07-13 10:17:03 0 131
Andhra Pradesh
అమరావతిలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు
*అమరావతి లో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు...
By Rajini Kumari 2026-01-26 08:04:12 0 255
Andhra Pradesh
ఎస్ ఐ ఆర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు యువత నాయకుడు రంజిత్ రాయల్
    అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయడం, మరణించిన లేదా వలస వెళ్లిన వారి పేర్లను...
By Benguluri Madhubabu 2026-06-24 03:31:45 0 151
Bharat Aawaz
Voices Lost Across Borders: When Language Becomes a Barrier to Citizenship
In a shocking incident in late June, six innocent people including a pregnant woman and three...
By Citizen Rights Council 2025-07-10 13:06:28 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com