కాళేశ్వరం పర్యటనలో సీఎం తో పాటు పాల్గొననున్న పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

0
203

మంచిర్యాల : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులుతో మరియు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కాళేశ్వరం ప్రాంతంలో నిర్వహించనున్న పలు అధికారిక కార్యక్రమాలలో పాల్గొననున్నారు,మధ్యాహ్నం 3:00 గంటలకు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం వద్ద స్వామి వారి దర్శనం చేసి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

తరువాత 3:45 గంటలకు మెడిగడ్డ బ్యారేజ్ వద్ద ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించనున్నారు.

4:35 గంటలకు అంబట్‌పల్లి గెస్ట్ హౌస్‌లో సాగునీటి శాఖ అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు.5:35 గంటలకు మీడియా సమావేశంలో పాల్గొననున్నారు.సాయంత్రం 6:30 గంటలకు నస్తూరపల్లి గ్రామంలో నిర్వహించనున్న ప్రజా సమావేశంలో పాల్గొననున్నారు.

Search
Categories
Read More
Telangana
రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి చైర్మన్‌గా ఉన్న టెసరాక్ట్ అనే షెల్ కంపెనీకి రేవంత్ ప్రభుత్వం రూ.200 కోట్ల విలువైన భూమి కట్టబెట్టింది...K T R
రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి చైర్మన్‌గా ఉన్న టెసరాక్ట్ అనే షెల్ కంపెనీకి రేవంత్ ప్రభుత్వం...
By Ponnala Srinivasrao 2026-08-12 01:17:24 0 170
Telangana
"30 వేల లంచం.. ఏసీబీకి దొరికిపోయిన లేడీ ఎస్సై!"
హైదరాబాద్ : సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో బుధవారం సాయంత్రం...
By Sidhu Maroju 2026-05-21 07:15:44 0 466
Andhra Pradesh
శ్రీకాకుళం కమిషనర్ సస్పెన్షన్ రద్దు
శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ హనుమంతు కూర్మారావు పై సస్పెన్స్ ఎత్తివేస్తూ మళ్ళీ అదే హోదాలో...
By Manda Ramkumar 2026-03-25 08:56:14 0 227
Andhra Pradesh
టీడీపీ ఆవిర్భావ వేడుకల జయప్రదానికి పిలుపు
టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. అమరావతి నుంచి వీడియో...
By Boiena Rajesh 2026-03-28 13:46:59 0 289
Telangana
అక్క గారు కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు దేవరపల్లి కవిత అక్క గారు కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు చెసారు...
By Ponnala Srinivasrao 2026-03-26 05:27:06 0 245
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com