Bharat Aawaz

నా కంటే కేటీఆర్ కు అహంకారం, అక్రమ సంపాదన ఎక్కువ: ఎమ్మెల్యే సంజయ్ కుమార్.

Ponnala Srinivasrao
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
356
Views

కేటీఆర్ పై జగత్యాల ఎమ్మెల్యే సంజయ్ 

‎ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకంటే 

‎ కేటీఆర్ కు అహంకారం అక్రమ సంపాదన ఎక్కువని 

‎ మండిపడ్డారు. క్రాస్ ఓటింగ్ చేసిన క్రాస్ 

‎బ్రీడ్ మీదని ఆగ్రహం వ్యక్తం చేశారు.