0
Comments
358
Views
కేటీఆర్ పై జగత్యాల ఎమ్మెల్యే సంజయ్
కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకంటే
కేటీఆర్ కు అహంకారం అక్రమ సంపాదన ఎక్కువని
మండిపడ్డారు. క్రాస్ ఓటింగ్ చేసిన క్రాస్
బ్రీడ్ మీదని ఆగ్రహం వ్యక్తం చేశారు.