విద్యా మనిషికి గౌరవానీ తెస్తుంది.

0
410

కౌకుంట్ల మండలం లోనీ పేరూరు గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ 75 వ వజ్రోత్సవాల సందర్భంగా ముఖ్య అతిధి గా విచ్చేసిన దేవరకద్ర నియోజకవర్గ MLA G మధుసూదన్ రెడ్డీ గారు విద్యార్థులనీ ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంలో గౌరవ మర్యాదలు కేవలం విద్యా వల్ల మాత్రమే సాధ్యం అవుతుందని అందువలన ప్రతి ఒక్కరికీ విద్యా అనేది చాలా ముఖ్యమైన అంశగా వర్ణించారు. విద్యా కోసం  ఎంత వరకు అయినా పని చేస్తా అని  ఈ సందర్భంగా పేరూరు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ను జూనియర్ కళాశాల గా ప్రభుత్వం తో మాట్లాడి ప్రమోట్ చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు కేవలం విద్యా మీద మాత్రమే కాకుండా స్పోర్ట్స్ మీద కూడా దృష్టి పెట్టాలని అందుకు సంబంధించి కోకో వాలీబాల్ కబడ్డీ కి సంబంధించిన సామాగ్రిని  వెంటనే అందేలా చేస్తానని మాట ఇచ్చారు. చుట్టూ ప్రకల ఉన్న గ్రామాల విద్యార్థులకు అనుగుణంగా పేరూరు గ్రామంలో ఒక మినీ స్టేడియం ఏర్పాటు కు కూడా ప్రక్కనే ఉన్న mp గారిని కోరడం జరిగింది.  ఈ  కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున్న నిర్వహించిన పూర్వ విద్యార్థులకు గ్రామ పెద్దలు ప్రజలకు అభినందనలు తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: శుభారం డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఎన్ సీ సీ, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన...
By Kothuru Murali 2026-02-03 14:16:04 0 235
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె జిల్లా పోలీసు ఆఫీసులో ప్రగడ కోటయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. ఏఎస్పీ ఎం. వెంకటాద్రి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పోలీసు కార్యాలయంలో ఘనంగా ప్రగడ కోటయ్య జయంతి.   జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్...
By Pagadala Venkateswar 2026-07-27 13:32:47 0 89
Telangana
అక్రమ ఇసుక రవాణాపై కలెక్టర్ కే.హరిత ఉక్కుపాదం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్
ఆసిఫాబాద్ జిల్లాలో సాగుతున్న అక్రమ ఇసుక రవాణాను అరికట్టెందుకు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా...
By Chunarkar Jagadeesh 2026-05-06 16:28:21 1 1K
Karnataka
Karnataka Boosts Investment Through Global Initiatives
Karnataka continues to strengthen its position as one of India's leading investment destinations...
By Fathima Safa 2026-06-27 12:52:52 0 99
BMA
Defying Draconian Laws: The Courage of the Reporter
The psychological and moral strength of the press is most visible when journalists endure extreme...
By JoinBMA 2026-08-21 10:34:07 0 143
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com