"కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: ఆసిఫాబాద్ లో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ ప్రారంభం

0
576

🎤కుమురం భీం ఆసిఫాబాద్: భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి చునర్ కార్ జగదీష్ 

ఎండలు తీవ్రంగా మండుతున్న నేపథ్యంలో సాధారణంగా ప్రజలు ప్రయాణికులు మరియు కూలీల దాహార్తిని తీర్చడం కోసం ఆసిఫాబాద్  ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీమతి కోవలక్ష్మీ గారు  సిర్పూర్ ఎమ్మెల్యే శ్రీ కోనేరు కోనప్ప గారి ఆదేశాల మేరకు. నేడు ఆసిఫాబాద్  పట్టణ కేంద్రంలోని ప్రభుత్వా ఆసుపత్రి సమీపంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత అంబలి పంపిన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్ గారు.వైస్ చైర్మన్ ఎండి హైమద్ గారు.మాజీ జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణ గారు.ఎమ్మెల్యే కోవలక్ష్మి గారి తనయుడు కోవ సాయి.గారు సింగల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్. గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరితోపాటు కౌన్సిలర్లు చేలువేరు వెంకన్న. కుర్సేంగ బాలకృష్ణ.గుండి సర్పంచ్ రవిందర్.టౌన్ ప్రెసిడెంట్ అహ్మద్.అలాగే నాయకులు బానోతు బలరాం.పొన్నాల నారాయణ.నిస్సార్.అన్సార్.దూడలఅశోక్. గంధం శ్రీనివాస్.జీవన్.సాయి.శ్రావణ్.నరేందర్ వెంకన్న.పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: పద్మశాలి సంఘం నూతనకమితి ప్రమాణ స్వికారం
నగరంలోని ఎల్లమ్మగుట్ట పద్మశాలి సంఘం ( తర్ప నం 32 ) నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో...
By Sadaq Sadaq 2026-04-22 13:26:46 0 171
Andhra Pradesh
సదుము మండలంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ.
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని సదుం మండలంలో పుట్టవారిపల్లి, అమ్మగారిపల్లి,...
By Pagadala Venkateswar 2026-02-08 11:03:17 0 218
Andhra Pradesh
కార్యకర్తలకు కేంద్రమంత్రి అండ.. సొంత డబ్బుతో ఇళ్ల నిర్మాణం.
    కార్యకర్తలకు కేంద్రమంత్రి అండ.. సొంత డబ్బుతో ఇళ్ల నిర్మాణం 12-06-2026 Fri ...
By Pagadala Venkateswar 2026-06-12 04:47:34 0 129
Telangana
సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు..సీఎంసీ కమిషనర్‌ సృజన
జగద్గిరిగుట్ట,  క్షేత్రస్థాయి సమస్యలు గుర్తించి ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని...
By Ponnala Srinivasrao 2026-08-07 01:51:58 0 132
Andhra Pradesh
అమ్మకానికి ఏపీ పట్టణాలు దొడ్డిదారిన మళ్లీ చెత్త పన్ను
*అమ్మకానికి ఏపీ పట్టణాలు*   *దొడ్డిదారిన మళ్లీ చెత్త పన్ను*   *వ్యాపార సంస్థలుగా...
By Rajini Kumari 2026-06-02 12:06:41 0 199
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com